Prayagraj: At a time when entire Sangam city is being decked up for Maha Kumbh-2025, the Prayagraj Municipal Corporation (PMC) has decided to spruce u.
సాక్షి, హైదరాబాద్: ఓ వైపు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు కురిపిస్తుండగా.. మరోపక్క హస్తం పార్టీ ముఖ్య నేత ఒకరు సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన దళితబంధు గొప్ప పథకమంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు ప్రశంసలు కురిపించి వార్తల్లో నిలిచారు. ఆ వివరాలు.. కాంగ్రెస్ సీనియర్ �