For the sixth time in two years, a farmer in Panna district of Madhya Pradesh has mined a high quality diamond - this time weighing 6.47 carat - in a land taken on lease from the government.
The farmer, Prakash Majumdar, found this diamond from a mine in Jaruapur village in the district on Friday, said Nutan Jain, in-charge diamond officer.
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఒక రైతుకు నిజంగా జాక్ పాట్ తగిలింది. రైతు భూమిలో అతి విలువైన వజ్రాలు పండుతున్నాయి. వినడానికి కొంచెం అతిశయోక్తిలా అనిపించినా ఇది నిజం. ఇలా ఒకసారి రెండు సార్లు కాదు రెండేళ్లలో ఏకంగా ఆరుసార్లు జరూర్‌పూర్ అనే గ్రామంలో ప్రకాశ్ మజుందార్ అనే రైతుకు డైమండ్స్ రూపంలో అనుకోని అదృష్టం కలిసి వచ్చింది. తాజాగా ప్రకాశ్‌కు 6. 47 క్యారెట్