చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మధ్య విభేదాలు ఇంకా సద్దుమణిగినట్లు కనిపించడం లేదు. సిద్ధుకు రాష్ట్ర నాయకత్వ పగ్గాలు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అమరీందర్ సింగ్.. ఆ తర్వాత అధిష్టాన నిర్ణయంతో ఏకీభవించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావా�