ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, గతంలో రాజస్థాన్ గవర్నర్‌గా కూడా పనిచేసిన భాజపా సీనియర్ నేత కల్యాణ్ సింగ్ (89) శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కొద్ది వారాలుగా తీవ్ర అనారోగ్యంతో భాజపా సీనియర్ నేత కల్యాణ్‌సింగ్ కన్నుమూత
కరీంనగర్ జిల్లా మండల కేంద్రం వీణవంకకు చెందిన పబ్బా శ్రీనివాస్, శ్రీలత దంపతులకు నిఖిత, లిఖిత కవలలుగా జన్మించారు. పెద్దమ్మాయికి నాగులమల్యాలకు చెందిన సాయికిరణ్‌తో, ఆమె కవలల ఇంట.. కడుపు పంట
అఫ్గానిస్థాన్ నుంచి బయటపడే ప్రయత్నాల్లో ఉన్న భారతీయుల్లో పలువురు అపహరణకు గురి కావడం కలవరం సృష్టించింది. ఇతర దేశాలవారితో కలిసి శనివారం ఉదయం కాబుల్ అంతర్జాతీయ Afghan crisis భారతీయుల నిర్బంధం.. విడుదల
ప్రభుత్వ విభాగాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే ఉద్దేశంతో అమల్లోకి వచ్చిన సమాచార హక్కు(సహ) చట్టం అమలుతీరు రాష్ట్రంలో ‘నానాటికీ తీసికట్టు’ అన్నట్టుగా మారింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ‘ప్రజా హక్కు అంటే.. లెక్కే లేదు
దేశంలోనే అత్యుత్తమ పథకమైన దళితబంధుపై విపక్షాలు విషరాజకీయాలు చేస్తున్నాయని మాజీ మంత్రి, జడ్చర్ల తెరాస ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విమర్శించారు. పథకం ప్రారంభించి, అన్ని వర్గాలకు దశల వారీగా అందించడానికి.. ఆరు నెలలు అధికారమిస్తే అన్నివర్గాలకు ‘బంధు’ అమలు చేస్తారా?