దళితుల జీవితాల్లో వెలుగులు నింపే దళితబంధు పథకంపై ఈనెల 27 నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో కుటుంబాల వారీగా సర్వే చేపట్టనున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రతి గడపకూ వెళ్లాలి
హుజూరాబాద్‌లో తెరాస ఓడిపోతే తమ ప్రభుత్వం పడిపోదన్న కేటీఆర్ ఎన్నికల ముందే ఓటమిని ఒప్పుకొన్నారని, తనపై అధికార పార్టీ వారు ఎన్ని కుట్రలు చేసినా తన విజయం ఖాయమని భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ముందే ఓటమిని ఒప్పుకొన్నారు
ఎగ్జిబిషన్ సొసైటీ నూతన అధ్యక్షుడిగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు నియమితులయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సొసైటీ ఏడేళ్లపాటు అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ పదవికి . ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్‌రావు