vimarsana.com

ఉద్యోగ నియామకాలెప్పుడు...? | Prajasakti

    మితి మీరిన యాంత్రీకరణ, ఆధునీకరణల వల్ల ఉద్యోగాలు పోతాయని, దాంతో ప్రజల కొనుగోలు శక్తి కుదించుకుపోయి ఆర్థిక మాంద్యం మరింతగా పెరిగే ప్రమాదముందన్న ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వ్యాఖ్య ప్రభుత్వానికి, విధాన నిర్ణేతలకు ఓ హెచ్చరిక వంటిది. అఖిల భారత ఉత్పత్తిదార్ల అసోసియేషన్‌ (ఎఐఎంఎ) జాతీయ సదస్సులో బుధవారంనాడు ప్రసంగించిన ఆయన ప్రజల వినిమయం పెరిగితేనే ఆర్థిక వ్యవస్థ పుంజుకోగలదని చెప్పారు. కోవిడ్‌ సంక్షోభ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడానికి ఉపాధి కల్పన ఎంతో ముఖ్యమని నిపుణులంతా నెత్తిన నోరు పెట్టుకొని చెబుతున్నా మోడీ సర్కారుకు అది పట్టడం లేదు.

Related Keywords

India , , All India , Conference Wednesday , Black Central , இந்தியா , அனைத்தும் இந்தியா , மாநாடு புதன்கிழமை , கருப்பு மைய ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.